27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

Trimmer, Converter, Player in One

          

               ఒక పాట నుంచి నచ్చిన బిట్ ని కాని లేదా ఒక వీడియో బిట్ ని కాని  కట్ చేస్కోవాలంటే చాల మంది వివిధ రకాల సాఫ్ట్వేర్ లను డౌన్లోడ్ చేస్తుంటారు . వాటి ట్రైల్ పీరియడ్ అయిపోగానే మల్లి వేరే సాఫ్ట్వేర్ కై వేట మొదలెడతారు .. ఇలా చేయడం కన్నా ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఐన రియల్ ప్లేయర్ ని వాడడం మంచిది . 

ఇదేంటి కట్టర్ అని చెప్పి ప్లేయర్ అంటున్నాడు అని అనుకుంటున్నారా?

అవును ఇది ప్లేయర్ నే కాని ఈ ప్లేయర్ లో Trimmer , converter కూడా ఉన్నాయి. ఆడియో కావచ్చు వీడియో కావచ్చు ఏదైనా సరే కట్ చేస్కోవల్లన్న లేదా convert  చేస్కోవాలన్న చాల ఉపయోగ పడుతుంది .. 

మరి ఇది ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి  వీడియో ని తప్పక చూడండి .
http://bit.ly/HSrealplayer

ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు తెలియజేయండి. అంతే కాదు ఈ వీడియో పై ఏదైనా సందేహాలున్న లేదా సలహాలున్నా తప్పక తెలియజేయండి.

www.youtube.com/rayarakula
www.facebook.com/heerasolutions
www.heerasolutions.blogspot.com
www.facebook.com/groups/PCSolutions4u/

-రాయరాకుల కర్ణాకర్
9014819428

Telugu Typing with Designs




  కవితలు , కావ్యాలు, వ్యాకాలు మొదలగునవి .. ఆకర్షించే విధంగా రకరకాల ఫాంట్ లను వాడుతూ మంచి స్టైల్స్ ని ఎంచుకొని తయారుచేయుటకు అను స్క్రిప్ట్ మేనేజర్ చాల ఉపయోగపడుతుంది .. 

ఏంటి ఇందులో స్పెషల్ ఎంటటే మొత్తం 85 రకాల ఫాంట్స్ ఉంటాయి. అంతే కాక ఇది ఫోటోషాప్ 7, 8.0(సి ఎస్) లో పని చేస్తుంది కావున అధ్బుతమైనా బాక్గ్రౌండ్ ఇమేజ్ లను ఉపయోగించుకొంటూ డిజైన్ చేసోవచ్చు.

అంతే కాదు ఈ సాఫ్ట్వేర్ లో roma, apple, DOE phonetic, modular ఇలా నాలుగు రకాల కీబోర్డ్ లేఔట్ లు ఉంటాయి కావున ఎవరికీ వచ్చినది వారు టైపు చేస్కొనే విధంగా ఉంటుంది .

అయితే అందరికి ఆపిల్ , ఫోనెటిక్, మోడులర్ లాంటివి రాక పోవచ్చు ఎందుకంటే అవి వేరే వేరే అక్షరాలలో తెలుగు అక్షరాలూ ఉంటాయి కావునా .. కాని రోమ కీబోర్డ్ అలా కాదు 
A= అ
B=బ
C=స

ఇలా ఉంటాయి కావున మనం ఈజీ గా అక్షరాలను ఐడెంటిఫై చేస్కొని టైపు చేస్కోవచ్చు. 

నేర్చుకోవడానికి  కొంచం టైం పట్టవచ్చు కాని నేర్చుకొంటే చాల స్పీడ్ గా వెళ్ళవచ్చు.

ఈ విషయం పై నేన్ చేసిన వీడియో చూసి ఈ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా వాడాలి అని తెలుసుకోవచ్చు 

అను స్క్రిప్ట్ మేనేజర్ నుపయోగించి తెలుగు టైపు చేయుటకు : www.bit.ly/HSanuSM

క్ష , జ్ఞా, క్ష్మీ, ష్ట్ర ,ఐ వంటి అక్షరాలను టైపు చేయుటకు : www.bit.ly/HSanuSM2



నోట్ : ఈ సాఫ్ట్వేర్ లో టైపు చేయుట కొంచం కష్టంగా ఉండవచ్చు . కాని ప్రాక్టిస్ చేస్తే చాల ఈజీ గా ఉంటుంది . అంతే కాక 85 రకాల ఫాంట్స్ మనకి సంతృప్తి ని ఇస్తాయి . ఫోటోషాప్ వంటి వాటిలో అయితే అద్బుతంగా మీ క్రియేటివిటీ ని నిరూపించవచ్చు. ఆపిల్ లేఔట్ వారికైతే ఇది బాగా సెట్ అవుతుంది .

 ఈ పోస్ట్ గనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు . అదే విధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మా టెక్నికల్ ఛానల్ 

www.youtube.com/rayarakula ని విసిట్ చేయగలరు. 

మరింత ఇన్ఫర్మేషన్ కోసం మరియు మా updates కోసం క్రింది లింక్ ల ద్వారా  మాతో జాయిన్ అవ్వండి .
www.heerasolutions.blogspot.com
www.facebook.com/heerasolutions
www.facebook.com/groups/PCSolutions4u

ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె నన్ను సంప్రదించగలరు 

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula

11, ఫిబ్రవరి 2015, బుధవారం

Hike Natasha



మళ్ళీ హైక్ లో అధ్బుతమైనా  ఆప్షన్ 
----------------------------------------

ఇది వరకు హైక్  మనీ ఎర్నింగ్, sms ఫెసిలిటీ, ఫ్రీ  కాల్ , షాపింగ్ కూపన్  లాంటి ఫెసిలిటీస్ కల్పించిన విషయం తెలిసినదే కాని కొత్తగా అమర్చిన నటాషా ఆప్షన్ అద్భుతమైనది . 

నటాషా అంటే ఏదో అమ్మాయి పేరు లాగా ఉంది కదూ. అవును హైక్ కంపెనీ వారు ప్రజలను అక్షర్శించుటకు, అదే విధంగా లాట్ అఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అదే విధంగా సరదాగా చాట్ చేస్కోవడానికి కల్పించిన సౌకర్యమే ఈ నటాషా.  ఈ నటాషా మీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగ పని చేస్తుంది .

ఏంటి , ఎం చేస్తుంది , ఎలా పని చేస్తుంది.. మరి ఇప్పుడు చూద్దాం . 

ముందుగా ఈ నటాషా ని enable చేస్కోనుటకు లేటెస్ట్ వెర్షన్ హైక్ కావలి.

ఆప్షన్స్ లో రివార్డ్స్/ ఎక్ష్త్రస్ లో నటాషా అనే ఆప్షన్ పై టాప్ చేసి  "సే హాయ్ తో నటాషా" అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి.

అంతే మన చాట్ బాక్స్ లో కి ఒక మెస్సేజ్ రావడం జరుగుతుంది. ఆ మెస్సేజ్ నటాషా దగ్గనుంచి వచ్చినట్లు ఉంటుంది .. 

ఇక ఇక్కడ హైలైట్.

→ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావలి అనుకుంటే సాధారనంగా వికీ పెడియా లో చూస్తాము. #wiki అని రాసి దేనిగురించి అయితే మనకి ఇన్ఫో కావాలో అది టైపు చేసి సెండ్ చేస్తే  చాలు ఆ ఇన్ఫర్మేషన్ లింక్  పంపిస్తుంది .

→ మూవీ ఇన్ఫర్మేషన్ కావలి అంటే #movie అని టైపు చేసి సినిమా పేరు టైపు చేస్తే ఆ సినిమా యొక్క వివరాలను తెలియజేస్తుంది.
→ ఫేక్ కాల్ కనుక కావలి అంటే #fakecall అని టైపు చేస్తే 5 సెకను లలో మనకి ఫేక్ కాల్ రావడం జరుగుతుంది 
 → ఇలాంటివి మరిన్ని తెలుసుకొనుటకు #more అని టైపు చేస్తే లిస్టు ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్టు లో ఉన్నవాటిని మనం సద్వినియోగ పరుచుకోవచ్చు . 
Here's a list of all the stuff I can help you with:
1. #movie NAME: Check out any movie - details, ratings etc.
2. #weather PLACE: Check out the weather at any place.
3. #wiki NAME: Search Wikipedia for anything you want.
4. #fakecall: Stuck somewhere? We'll give you a fake call in a minute!
5. #quote: We'll send you an awesome quote whenever you want it.
6. #fact: Awesome facts, served steaming hot, whenever you want it!
7. #dict WORD: Don't know the meaning of a word someone just messaged you? Try out my built in dictionary!
8. #bored: Bored? Try me.
9. #book NAME: Get the details of any book you're interested in.
10. #rajini: Rajinikanth uses hike! Here's some other awesome stuff he does!
11. #about: Get to know more about me and how I work.


అంతే కాకుండా పర్సనల్ గా కూడా చాట్ చేస్కొనే అవకాశం ఉంది , కాని ఒక్కటి గమనించవలసిన విషయం ఏంటంటే ఇది కేవలం ఒక టెక్నలాజికల్ గా సెట్ చేయబడినవే కాని నిజంగా ఒక మనిషి చాట్ చేయడం కాదు . 
కాని చాల బాగుంది . 

మీరు కూడా ఒక సారి ట్రై చేయండి .

ఇంకా ఎందుకు ఆలస్యం  హైక్ డౌన్లోడ్ చేస్కోనుుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి : Hike Messenger

hike website : Hike Website

hike గురించి పూర్తిగా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి :Hike Introduction